Monday, 5 July 2021

అతనితో బోటులో శ్రీయ సరసాలు.. హీరోయిన్ బూ** పై కిస్! సముద్రం మధ్యలో అలా రెచ్చిపోయిన జోడీ

తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన .. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టించే రొమాంటిక్ అప్‌డేట్స్ షేర్ చేస్తోంది. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూనే భర్తతో వేసిన రొమాంటిక్ టూర్స్ తాలూకు వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తోంది శ్రీయ. మరోవైపు శ్రీయ భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన రొమాంటిక్ టూర్ విశేషాలు అందరి ముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన షేర్ చేసిన ఓ క్లిప్ చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఈ వీడియోలో శ్రీయతో ఆయన రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో రొమాన్స్ చేయడం శ్రీయ- ఆండ్రీ కోస్చీవ్‌‌ జోడీకి కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు మాత్రం ఓ బోటును తమ రొమాన్స్ కోసం వేదికగా చేసుకున్నారు. బోటులో షికారు చేస్తూ సముద్రం మధ్యలో రెచ్చిపోయారు. బికినీ వేసిన శ్రీయ తన భర్త కౌగిలిలో కిస్సులతో చిల్ అయింది. ఇందుకు సంబంధించిన ఓ క్లిప్ ఆండ్రీ కోస్చీవ్‌‌ షేర్ చేయడంతో ఈ వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఇక శ్రీయ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మూవీలో కీలకపాత్ర పోషిస్తోంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె కనిపించనుంది. ఇకపై రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి వెండితెరపై ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించాలని ప్లాన్ చేస్తోందట శ్రీయ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AuXs3d

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....