Sunday, 12 July 2020

వైరల్ అవుతున్న ఈషా రెబ్బా సెక్సీ పోజులు.. రెడ్ సారీలో రెచ్చిపోయిందిలా!! సోషల్ మీడియా షేక్..

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తున్న అందాల భామ మరోసారి తన అందాలతో మాయ చేసింది. వెండితెరపై పద్దతిగా కనిపించే హీరోయిన్లలో ఒకరిగా పేరుతెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా ట్రాక్ చేంజ్ చేసేసింది. అందాల వడ్డనలో ముంబై హీరోయిన్లతో పోటీపడుతూ హాట్ హాట్ ఫోటో షూట్స్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఫోటో షూట్‌లో రెడ్ సారీలో రెచ్చిపోయింది. ఎరుపు రంగు చీర, నలుపు రంగు లో-దుస్తులతో తన అందాలను ఆరబోసింది. మేలిమి ఛాయ, మత్తెక్కించే కళ్ళతో ఆమె ఇచ్చిన ఈ సెక్సీ పోజులు చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ చూసి ''వావ్! ఈషా, అచ్చ తెలుగు అందం, సెక్సీ, బ్యూటిఫుల్'' అంటూ రియాక్ట్ అవుతున్నారు ప్రేక్షకులు. కేవలం ఫోటో షూట్స్ మాత్రమే కాదు.. నేటితరం ఆడియన్స్‌ని ఆకర్షించేలా పక్కా ప్లాన్ చేసింది ఈషా. ఈ మేరకు మరికొద్ది రోజుల్లోనే మత్తెక్కించే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలో కియారా అద్వానీ లీడ్ రోల్‌లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ తెలుగు వర్షన్‌తో ఈషా మ్యాజిక్ చేయబోతోంది. ఇందులో స్వయంతృప్తి పొందే మహిళగా ఈషా నటిస్తుండటం విశేషం. ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన ఈ మూవీ అతిత్వరలో ఓటీటీ వేదికపై విడుదల కానుంది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి రీసెంట్‌గా ''అమీతుమీ, అ!, అరవింద సమేత'' లాంటి సినిమాల్లో నటించిన ఈషా.. పెద్దగా బ్రేక్ తెచ్చుకోలేక పోయింది. దీంతో తన నటనకు కాస్త గ్లామర్ డోస్ యాడ్ చేసి ఇటీవలే 'రాగల 24 గంటల్లో' సినిమాలో నటించింది. మరికొద్ది రోజుల్లో బోల్డ్ పాత్రతో అందరి ముందుకు రాబోతోంది. చూడాలి మరి ఈ గ్లామర్ డోస్ అయినా ఈషా కెరీర్‌కి ప్లస్ అవుతుందో! లేదో!!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2C51yWt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....