Wednesday, 29 July 2020

Thriller Trailer: ఆయనతో ఒంటరిగా బంగ్లాలో ఆమె.. అప్సరా రాణి అందాలపై కెమెరా కన్ను! రొమాంటిక్ డోస్..

సినీ ఇండస్ట్రీ మొత్తం లాక్‌డౌన్ కారణంగా విలవిల్లాడిపోతున్న సమయంలో పోర్న్ భామ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా అనౌన్స్ చేసి సంచలనాలకు తెరలేపిన వర్మ.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వరుసపెట్టి అడల్ట్ సినిమాలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 'నగ్నం' సినిమాతో శ్రీ రాపాక అందాలను కెమెరాలో బంధించిన ఆయన, ఈ సారి గ్లామర్‌పై కన్నేశారు. అప్సరా రాణి ప్రధాన పాత్రలో థ్రిల్లర్ మూవీ రూపొందిస్తూ వరుస అప్‌డేట్స్‌తో కిక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'థ్రిల్లర్' ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు . 2 నిమిషాల 36 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ థ్రిల్లర్ ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్ దట్టించారు వర్మ. అప్సరా రాణి హాట్ అందాలను ఫోకస్ చేస్తూ మరోసారి కెమెరా ఎక్కడెక్కడో పెట్టేశారు. ఇది దెయ్యమా? లేక కిల్లరా? అని ప్రశ్నిస్తూ రామా.. కృష్ణా.. శివ శివ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో హోరెత్తించారు. చివరగా ఇది థ్రిల్లర్ అని తెలుపుతూ అంతా సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు వర్మ. మొత్తానికి రొమాంటిక్ డోస్ పుష్కలంగా పెట్టేసి 'థ్రిల్లర్' సినిమాతో కాస్త వెరైటీగా థ్రిల్లింగ్ చేయబోతున్నట్లు ఈ ట్రైలర్ ద్వారా చెప్పేశారు. Also Read: ఇప్పటికే ఈ థిల్లర్ మూవీలో నటిస్తున్న అప్సరా రాణి, రాక్‌ ఇద్దరినీ పరిచయం చేస్తూ వారి వారి న్యూడ్ ఫొటోలతో ప్రేక్షకుల దృష్టిని లాగేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ట్రైలర్‌తో అందరి కన్ను తన సినిమాపై పడేలా చేసుకున్నారు. ఏకంగా 9 భాషలు (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో) ఈ ట్రైలర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీలో అతిత్వరలో విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2D4lp8T

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....