Sunday, 26 July 2020

సినీ ఇండస్ట్రీకి మరో షాక్.. సీనియర్ నిర్మాత కందేపి మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం కన్నుమూశారు. రాత్రి 8.50ని.ల సమయంలో ఆయనకి గుండెపోటు రావడంతో బెంగళూరులో ఆ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కందేపి మృతికి తెలుగు, తమిళ పరిశ్రమలకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ పాండురంగ మహత్యం అనే తొలి డబ్బింగ్ సినిమా రూపొందించారు. ఆ తర్వాత కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయామోహిని, దొరగారింట్లో దొంగోడు వంటి చిత్రాలని నిర్మించారు.గ‌త కొంత కాలంగా ఆయ‌న గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మొత్తం 40 చిత్రాల‌కు పైగా ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించా


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39uUWgt

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...