Monday, 3 June 2019

ఆ పని పూర్తయ్యాకే సినిమా అంగీకరించా.. అదీ నా కమిట్మెంట్: విజయశాంతి

మహేష్ బాబు సినిమాలో విజయశాంతి నటిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆమె రాజకీయ జీవితంపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. విజయశాంతి ఇకపై సినిమాలపై దృష్టి పెట్టారని, రాజకీయాలకు దూరమైపోతారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి రాములమ్మ అడ్డుకట్ట వేశారు.మహేష్ బాబు సినిమాలో విజయశాంతి నటిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఆమె రాజకీయ జీవితంపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. విజయశాంతి ఇకపై సినిమాలపై దృష్టి పెట్టారని, రాజకీయాలకు దూరమైపోతారని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి రాములమ్మ అడ్డుకట్ట వేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2ELLKpF

No comments:

Post a Comment

'Let's Stop Treating AI Like COVID'

'It is too early to conclude that there will be a bloodbath, that there will be no jobs, and that there will be civil unrest.' fro...