సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యశోద’ (Yashoda). ఈ పాన్ ఇండియా మూవీలో సరోగసీ మదర్‌గా సమంత నటించారు. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రం ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే, సమంత అనారోగ్య కారణంగా ఇప్పటి వరకు ప్రమోషన్స్ చేయలేదు. కానీ, మొదటిసారి ‘యశోద’ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ సుమ ఈ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం (Myositis) గురించి సమంత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9hD8Qcp
Subscribe to:
Post Comments (Atom)
When Saif Ali Khan Was 'Homeless And Penniless'
'One day, I was working in my office late in the evening when suddenly the peon comes and says Saif Ali Khan has come to meet you.' ...
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
కరోనా వైరస్ విజృంభనను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ భయంకర వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఎవరి ఇ...
-
Yuri Alemao, Altone D'costa and advocate Carlos Alvares Ferreira, the three Congress MLAs who didn't join the eight of their former ...
No comments:
Post a Comment