Saturday, 9 July 2022

SSMB 28 అప్‌డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో SSMB 28 మూవీ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టులో రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే సమ్మర్‌లో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xl4yztS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....