Saturday, 2 July 2022

Jr Ntr Fan : ఎన్టీఆర్ అభిమాని ప్రాణాలు నిలబెట్టిన జనసేన నేతలు.. వీడియో వైరల్

Pawan Kalyan - Jana Sena Party : శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ అనే ఎన్టీఆర్‌కు వీరాభిమానికి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ట్రీట్ మెంట్‌కి రూ.5 లక్షలు అయ్యాయి. జ‌నార్ధ‌న్ బంధువుల ద్వారా జ‌న‌సేన పార్టీ నాయ‌కులకు విష‌యం తెలియ‌గా.. వారు స్పందించి జ‌నార్ధ‌న్‌కు అండ‌గా నిలిచారు. జనార్ధ‌న్‌కి బంధువైన ఓ అమ్మాయి విష‌యాన్ని తెలియ‌జేస్తూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nRE856W

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...