Sunday, 3 July 2022

కొడుకుని చూసి మురుసిపోతున్న దిల్ రాజు.. ఫొటో వైరల్

టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో ఒక‌రైన దిల్ రాజు (Dil Raju) త‌న వార‌సుడిని చూసి మురిసిపోతున్నారు. హాస్పిట‌ల్‌లో పిల్లాడిని ఎత్తుకుని సంబ‌ర‌ప‌డిపోతున్నారు. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. విలువైన క్ష‌ణాల‌నే క్యాష‌న్‌తో దిల్‌రాజు దంప‌తులు కొడుకుని చూసి న‌వ్వుకుంట‌న్న ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. రీసెంట్‌గా దిల్‌రాజు తండ్రి అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి తేజ‌స్విని(Tejaswini) గత వారం మ‌గ బిడ్డ‌ (Baby Boy)కు జ‌న్మ‌నిచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Dmtks3O

No comments:

Post a Comment

Meet The Serial Killer Of Daldal

'I've been someone who has been interested in the mind of a criminal for years.' from rediff Top Interviews https://ift.tt/2CO...