Wednesday, 1 June 2022

చిరంజీవి నాబ్యాచ్ మేట్.. కలవ‌మన్నా కలవలేదు.. చంపేస్తానని చిరు వార్నింగ్ ఇచ్చారు : నాజ‌ర్‌

Nassar : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో నాజ‌ర్ యాక్టింగ్ స్కూల్‌లో క‌లిసి చ‌దువుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం కూడా ఉంది. అలాంటి మంచి ప‌రిచ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఈ విల‌క్ష‌ణ న‌టుడు ..న‌టుడిగా మార‌క ముందు ముందు ఓ హోట‌ల్లో వెయిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త‌న న‌ట జీవితంలో కొన్ని విష‌యాల‌ను గురించి నాజ‌ర్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావిస్తూ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని యాక్టింగ్ స్కూల్‌లో ఇద్దరి స్నేహాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/zKFejhI

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...