Wednesday, 22 June 2022

Puri Jagannadh: ఎవరెవర్నో స్టార్లు చేశావ్.. నీ కొడుకు ఫంక్షన్‌కి కూడా వచ్చే టైం లేదా? పూరీపై బండ్ల గణేష్ సీరియస్

Chor Bazaar Pre Release Event: యాక్టింగ్ రాని వాళ్లకి యాక్టింగ్ నేర్పాడు.. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు.. మమూలు వాళ్లని స్టార్లని చేశాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం పూరీ జగన్నాథ్ రాలేకపోయాడంటూ ఓ రేంజ్‌లో పంచ్‌లు పేల్చారు బండ్ల గణేష్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Wc8CYPb

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...