Saturday, 18 June 2022

Chiranjeevi : ఫాదర్స్ డే స్పెషల్..తండ్రితో ఉన్న ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

ప్ర‌తి ఏడాది జూన్ మూడో ఆదివారం ఫాద‌ర్స్ డే ను ఇండియా, అమెరికా వంటి దేశాల్లో సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మ‌న తార‌లు కూడా వారి తండ్రితో ఉన్న అనుబంధాల‌ను, జ్ఞాప‌కాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా నెమ‌రు వేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తండ్రి కొణిదెల వెంకట్రావు (Konidela Venkar Rao)తో క‌లిసి ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశారు. అంద‌రికీ ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/QzyFjJc

No comments:

Post a Comment

Pradyut Bordoloi On Why He Quit Congress To Join BJP

'I could have accepted the humiliation if I wanted to remain as an MP. But I decided to leave.' from rediff Top Interviews https:/...