Sunday, 19 June 2022

ప్రతీకార హత్య.. ప్రముఖ నటుడిని చంపేసిన బావ మ‌రిది !

రీసెంట్‌గా బెంగుళూరు (Bangalore)లో జ‌రిగిన ఓ హ‌త్య ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. చంప‌బ‌డ్డ వ్య‌క్తి ఓ న‌టుడు కావ‌టం గ‌మ‌నార్హం. త‌న అక్క చావుకు కార‌ణం.. అని భావించిన బావ మ‌రిది బావ‌ను హ‌త్య చేశాడు. సినీ ఇండ‌స్ట్రీలోని వ్య‌క్తి చ‌నిపోవ‌టంతో ఆ వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివ‌రాల్లోకెళ్తే.. స‌తీష్ వ‌జ్ర (Satish Vajra) ని కొంద‌రు దుండ‌గులు శుక్ర‌వారం ఆయ‌న ఇంట్లోకి ప్ర‌వేశించి మార‌ణాయుధాల‌తో దాడి చేసి చంపేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RZHIuEo

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...