Thursday 30 June 2022

Gopichand: పక్కా కమర్షియల్‌ మూవీకి ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ సపోర్ట్

గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని రెబల్ స్టార్ ప్రభాస్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఆకాంక్షించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3GHx1JP

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz