RRR చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారట. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఎన్టీఆర్ ఓ కోలీవుడ్ దర్శకుడి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. రీసెంట్‌గా సదరు దర్శకుడు ఎన్టీఆర్‌ను కలిసి కథను వినిపించారట.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ZPzravj
No comments:
Post a Comment