Thursday 16 June 2022

కొండా సురేఖమ్మలా ఉండడం చాలా కష్టం.. వర్మ నన్ను నమ్మడం అదృష్టం: ఇర్రా మోర్‌

కాంట్రావర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కొండా' మూవీ ఈ నెల 23న విడుదలకు రెడీ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 18న వరంగల్‌లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/evBg8uJ

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz