Wednesday, 1 June 2022

Murari Vaa Song.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కొత్త సాంగ్‌ను యాడ్ చేశారు. ఇంత కాలం నుంచి మురారి బావ అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ పాటను థియేటర్లోకి వదిలేశారు. ఇక నుంచి ఈ పాట థియేటర్లో మార్మోగనుందట.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/cQ01Lyl

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...