బాక్సాఫీస్ బూజు దులపడానికి రాజమౌళి రూపొందించిన భారీ సినిమా RRR రెడీ అయింది. మార్చి 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో దేశవిదేశాల్లో RRR బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది RRR మూవీ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/gAfCwWr
No comments:
Post a Comment