Tuesday, 29 March 2022

సూపర్ హాట్ కేక్ ఎన్టీఆర్.. లైన్‌లో బాలీవుడ్ బిగ్ ఆఫర్స్! మంట పెట్టిన ఉమైర్ సంధు

RRR Jr Ntr: దేశ విదేశాల్లో RRR ప్రదర్శించబడుతున్న థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ ఆడియన్స్ ఈ సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేమస్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/cYlQ2qS

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...