Monday, 28 March 2022

KGF- 2 ట్రైలర్ రికార్డ్స్.. RRR, ప్రభాస్ సినిమాలను అలవోకగా పక్కనబెట్టిన యష్

తాజాగా విడుదల చేసిన KGF- 2 ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్‌ వ్యూస్‌ రాబట్టి RRR, రాధే శ్యామ్ సినిమాల రికార్డ్స్ కొల్లగొట్టింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/nqMeS3o

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...