Saturday, 19 March 2022

మహేష్‌ మూవీలో నందమూరి బాలకృష్ణ.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న

Mahesh Babu - Rajamouli : మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సినిమా మ‌ల్టీస్టార‌ర్ మూవీ అని, అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోని ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర కోసం సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు సంప్ర‌దిస్తున్నార‌నే వార్త‌లు నెట్టింట జోరుగా వినిపించాయి. ఆ వార్త‌ల‌పై రీసెంట్‌గా జ‌క్క‌న్న క్లారిటీ ఇచ్చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ysSg0V7

No comments:

Post a Comment

'Trump May Expand H-1B Program'

'Trump has signaled that he has changed his stance on the H1B visa from his first term.' from rediff Top Interviews https://ift.tt...