Tuesday, 29 March 2022

కన్నీళ్లు పెట్టుకున్న మెగా మేనల్లుడు.. అలా అందరినీ చూడగానే సాయి తేజ్ ఎమోషనల్

హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో బైక్ స్కిడ్ అయి పడటంతో తీవ్ర గాయాల పాలైన సాయి తేజ్.. కొన్ని నెలలపాటు సెట్స్‌కి దూరంగా ఉంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. అనంతరం మంగళవారం రోజున తన తదుపరి సినిమా సెట్స్ మీదకొచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/V6hw1bk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....