Wednesday, 30 March 2022

కొర‌టాల సినిమా గురించి ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌కి వెయిటింగ్ త‌ప్ప‌దా!

ఎన్టీఆర్ 30 చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లైంది. ఇంకా తార‌క్ త‌న కొత్త చిత్రం ఊసు ఎత్త‌క‌పోవ‌డం ఆయ‌న అభిమానుల్లో క‌ల‌వ‌రాన్ని క్రియేట్ చేసింది. అయితే ఆయ‌న రీసెంట్‌గా కొత్త చిత్రం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పుకొచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/BF6Jvcp

No comments:

Post a Comment

Meet The 'Waste Warrior' Of India!

Her mission: Making Mother Earth cleaner and greener! from rediff Top Interviews https://ift.tt/WPyor5G