Thursday, 2 June 2022

Vikram Movie Twitter Review : పూనకాలే అంటూ కామెంట్స్.. ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే!

Vikram Twittwer Talk : యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘విక్ర‌మ్‌’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. కమల్‌తో పాటు మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ ఈ చిత్రంలో న‌టించ‌టంతో పాటు సూర్య కూడా గెస్ట్ అప్పియరెన్స్ చేయటంతో సినిమాపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. జూన్ 3న రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంద‌ని విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ తెలియ‌జేస్తున్నారు. ఇంత‌కీ నెటిజ‌న్స్ రియాక్ష‌న్ ఎలా ఉందంటే..

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/4FdDi9h

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk