Monday 6 June 2022

SPY intro glimpse : నెక్ట్స్ లెవ‌ల్లో నిఖిల్ పాన్ ఇండియా మూవీ ‘స్పై ఇంట్రో గ్లింప్స్

నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా చేస్తోన్న చిత్రాల్లో ‘స్పై’ ఒక‌టి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్న‌మైన‌ది. ఈ చిత్రంతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బి.హెచ్ దర్శకుడు. సోమ‌వారం ఈ సినిమా నుంచి ఇంట్రో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/crDHF8x

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz