Monday 12 July 2021

అంతా క్లోజప్‌లోనే.. నాభి అందాలు చూపిస్తూ మరోసారి రెచ్చిపోయిన పాయల్ రాజ్‌వుత్

‘ఆర్ఎక్స్100’.. తొలి సినిమాతోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. తొలి సినియాతోనే ప్రేక్షకుల మనస్సు దోచుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. ‘ఆర్‌డీఎక్స్100’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ వంటి సినిమాల్లో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే మరో వైపు కాంటెంట్ ఉన్న పాత్రల కోసం వెయిట్ చేస్తుంది పాయల్. అంతేకాదు ఆ మధ్య ఓ వెబ్‌సిరీస్‌లో కూడా నటించి.. ప్రేక్షకులను అలరించింది. ‘అనగనగా ఒక అతిథి’ అనే వెబ్ సిరీస్‌లో డీగ్లామరైజ్డ్ పాత్రలో పాయల్ నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకూ గ్లామర్ పాత్రల్లోనే ఆమెని చూసిన అభిమానులు తొలిసారిగా ఇలా డిగ్లామరైజ్డ్ పాత్రలో చూసి షాక్ అయ్యారు. ఇక సోషల్‌మీడియాలో పాయల్ అందాల ఆరబోత గురించి కొత్తగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు.. కుర్రాళ్ల మతులు పోగొడుతుంటాయి. తాజాగా ఆమె ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేశారు. చీర కట్టుకొన.. తన అందాన్ని ప్రదర్శిస్తూ.. ముఖ్యంగా నాభి అందాలను చూపిస్తూ ఓ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ‘ఓ ఈవెంట్‌ కోసం ఇలా రెడీ అవుతున్నా’ అంటూ పాయల్ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘ఎంతో స్వీట్‌గా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ అనే సినిమాలో పాయల్ కీలక పాత్ర పోషిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36zxE8k

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...