Sunday, 2 December 2018

ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో ‘గూఢచారి’ చూడాలని ఉంది: అడివి శేష్

ఏఎంబీ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఏఎంబీ సినిమాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశారు. తన సినిమా ‘గూఢచారి’ని ఈ మల్టీప్లెక్స్‌లో చూడాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.ఏఎంబీ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఏఎంబీ సినిమాస్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశారు. తన సినిమా ‘గూఢచారి’ని ఈ మల్టీప్లెక్స్‌లో చూడాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Rqmv0w

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....