Monday, 31 December 2018

రాజమౌళి కొడుకు పెళ్లి ఫొటోలు: మహేష్, బన్నీ మిస్.. ఏమైంది?

రాజమౌళి కొడుకు పెళ్లిలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాలు తెగ సందడి చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లు మిస్ అయ్యారు. ఈ వివాహ వేడుకకు వారికి ఆహ్వానం అందలేదా? రాజమౌళితో పనిచేసిన హీరోలనే పిలిచారా? అలా అయితే రవితేజ ఎక్కడ? రాజమౌళి కొడుకు పెళ్లిలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానాలు తెగ సందడి చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్లు మిస్ అయ్యారు. ఈ వివాహ వేడుకకు వారికి ఆహ్వానం అందలేదా? రాజమౌళితో పనిచేసిన హీరోలనే పిలిచారా? అలా అయితే రవితేజ ఎక్కడ?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Rn1iI9

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...