Sunday, 30 December 2018

లెజెండరీ డైరెక్టర్ మృనాల్ సేన్ కన్నుమూత

భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృనాల్ సేన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం దాదాపు పదిన్నర గంటల సమయంలో కోల్‌కతాలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృనాల్ సేన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం దాదాపు పదిన్నర గంటల సమయంలో కోల్‌కతాలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2LEhWha

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....