Monday 31 December 2018

Trivikram Srinivas: బన్నీ ఆప్షన్ మాటల మాంత్రికుడే.. ముచ్చటగా మూడోసారి

బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలను అందుకోవడంతో ఇప్పుడు ఈ మూడో సినిమాపై ఇటు సినీ వాణిజ్య రంగంలోనూ, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి.బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలను అందుకోవడంతో ఇప్పుడు ఈ మూడో సినిమాపై ఇటు సినీ వాణిజ్య రంగంలోనూ, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2EVEyIF

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz