Monday 31 December 2018

Nani: బ్యాట్ పట్టిన నాని.. అదిగో ‘జెర్సీ’ ఫస్ట్ లుక్

నేచురల్ స్టార్ నాని.. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ మూవీ ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు నేచురల్ స్టార్. నేచురల్ స్టార్ నాని.. మళ్లీ రావా ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జెర్సీ’ మూవీ ఫస్ట్ లుక్‌ను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు. ఈ చిత్రంలో క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారు నేచురల్ స్టార్.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2SuwCSq

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz