సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ నుండి సెకండ్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నూతన సంవత్సర కానుకగా ఫ్యాన్స్‌ని అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మహేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ మూవీ నుండి సెకండ్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. నూతన సంవత్సర కానుకగా ఫ్యాన్స్‌ని అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మహేష్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2F1Gr6q
No comments:
Post a Comment