Saturday, 29 December 2018

పవన్‌ పెళ్లిపై జగన్ కామెంట్ చేస్తే.. రోజా సీడీ బయటకు తీస్తారట: కమెడియన్ పృథ్వీ

‘రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడటం సహజం. మహాత్మా గాంధీ దగ్గర నుండి పవన్ కళ్యాణ్, జగన్‌ల వరకూ అందర్నీ విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితాలు అవన్నీ కుదరవు.‘రాజకీయాల్లోకి వచ్చిన తరువాత వ్యక్తిగత జీవితాలను గురించి మాట్లాడటం సహజం. మహాత్మా గాంధీ దగ్గర నుండి పవన్ కళ్యాణ్, జగన్‌ల వరకూ అందర్నీ విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత జీవితాలు అవన్నీ కుదరవు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2GNRsLh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....