Thursday, 20 December 2018

Antariksham 9000 KMPH: ‘అంతరిక్షం’ టాక్.. మిషన్ అన్‌సక్సెస్‌ఫుల్

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. క్రిస్మస్ వీక్‌ను క్యాష్ చేసుకోవడానికి శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. క్రిస్మస్ వీక్‌ను క్యాష్ చేసుకోవడానికి శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2GHprVU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....