Thursday, 20 December 2018

రూ.25కోట్ల బడ్జెట్‌తో ‘జయలలిత’ మెగా సీరియల్!

సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్‌లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్‌లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Sfyqyz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....