Wednesday, 8 June 2022

NBK 107 అప్ డేట్‌కి టైమ్ ఫిక్స్ .. సరికొత్త ఆయుధం పట్టనున్న బాలయ్య

నట సింహ నందమూరి హీరో బాలకృష్ణ పుట్టినరోజు శుక్రవారం (జూన్ 10). ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ NBK 107 నుంచి ఏదైనా అప్‌డేట్ ఏమైనా వస్తుందేమోనని ఇటు ఫ్యాన్స్... అటు కామన్ ఆడియెన్స్ సహా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ నుంచి NBK 107 అప్డేట్‌కి సంబంధించిన ప్రకటన వచ్చింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/XVPDStY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....