Friday, 3 June 2022

HBD Prashanth Neel : ప్రశాంత్ నీల్ కోసం కలిసిన ప్రభాస్, యష్.. నెట్టింట పిక్స్ వైరల్

HBD Prashanth Neel ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా హోంబలే గ్రాండ్ పార్టీని నిర్వహించినట్టుంది. ఈ పార్టీకి ప్రభాస్‌తో పాటుగా యష్ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్, యష్ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0eWFQ8E

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O