Tuesday 7 June 2022

మహేష్ బాబు-జక్కన్న మూవీలో ప్రభాస్ బ్యూటీకి ఛాన్స్..!

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలో పాన్ ఇండియా లెవల్లో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో మూవీ కంప్లీట్ అయ్యాక.. జక్కన్నతో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/fpkawHE

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz