Saturday 9 April 2022

God Father : ‘గాడ్ ఫాదర్’ సెట్స్‌లోకి పూరీ జగన్నాథ్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్

Chiranjeevi : చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని చిరంజీవి తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్‌తో పూరి ఉన్న ఫొటోను కూడా ఆయ‌న షేర్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/wRruHsq

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz