Sunday, 24 April 2022

Ram Charan : బాబాయ్‌తో నటిస్తా, నిర్మిస్తా.. రామ్ చరణ్ కామెంట్స్

రామ్ చరణ్ ఆచార్య ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. పవన్ కళ్యాణ్‌తో ఓ మల్టీస్టారర్ సినిమాను చేస్తాను అని చెప్పేశాడు. అందులో నటించడమే కాకుండా ఆ సినిమాను నిర్మిస్తాను అని కూడా చెప్పేశాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/vJZdi3x

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...