ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఇలా అందరూ కూడా కొందరి పేర్లను మరిచిపోయారు. సినిమాలో విలన్ అయిన సోనూ సూద్, హీరోయిన్ అయిన కాజల్, వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు పేర్లను కూడా ఎత్తలేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/J6siWkd
No comments:
Post a Comment