Saturday, 16 April 2022

Pawan Kalyan : ‘జ‌య‌మ్మ పంచాయితీ’కి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. బూతులు తిడుతున్న సుమ

Suma Kanakala : సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. మే 6న సినిమా రిలీజ్ అవుతుంది. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mgYeKIv

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...