Monday, 18 April 2022

వద్దు.. లైఫ్‌లో అలాంటి వాటి జోలికి పోవద్దు! సమంత అనుభవంతో చెబుతోందా?

తాజాగా జరిగిన చిట్ చాట్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది సమంత. అయితే ఇందులో టాటూల ప్రస్తావన రావడంతో ఆమె ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/a6khHTf

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....