Saturday, 23 April 2022

Acharya: చరణ్ మాట్లాడుతుండగా కాళ్లపై పడ్డ అభిమాని.. డ్రామా అట్టర్ ఫ్లాప్.. స్టేజ్‌పై గాలి తీసేశాడు

సినిమా ఈవెంట్లలో తమ అభిమాన హీరో మాట్లాడుతూ ఉంటే కొంతమంది అభిమానులు ఆనందం తట్టుకోలేక స్టేజ్‌పైకి తీసుకుని వస్తుండటాన్ని తరచూ చూస్తుంటాం. కొంతమంది అయితే అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. ఏకంగా హీరోలను కిందపడేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటనే చోటు చేసుకుంది. అయితే దీని వెనుకు ఉండే డ్రామాని బట్టబయలు చేశారు హీరో రామ్ చరణ్. శనివారం నాడు ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ మెగా అభిమానుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/53sOb6h

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....