Saturday, 9 April 2022

ప‌వ‌న్‌ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నావు.. డ్రైవర్‌తో తన్నులు తిన్నావు.. ఆర్జీవీపై నిర్మాత నట్టి కుమార్ ఫైర్

RGV Issue : కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై నిర్మాత నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. డ్రైవర్స్‌కు డ‌బ్బులు ఇవ్వ‌డ‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని అవ‌మానించేలా సినిమా తీసి త‌న కాళ్లు ప‌ట్టుకున్నాడంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు న‌ట్టి కుమార్‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/lBvCGit

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....