Sunday 17 November 2019

ప్రతీ `ప్లే` థ్రిల్‌ చేస్తుంది.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మరో థ్రిల్లర్‌

అభినవ్ సింగ్ రాఘవ్, , నైనా శర్మ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా ప్లే. ఈ సినిమాకు దర్శకుడు. కేవలం దర్శకత్వం మాత్రమే కాదు సంగీత, ఎడిటింగ్‌ బాధ్యతలను కూడా మోక్ష్‌ ఒక్కడే నిర్వహించటం విశేషం. హర హర మహాదేవ్ క్రియేషన్స్ సమర్పణలో రాయ్ స్టూడియోస్ బ్యానర్‌పై రాజ సులోచన నిర్మిస్తున్న ఈ సినిమాకు పీఎల్‌ రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. టీ.ఎం శేఖఱ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇంటెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రీప్లే ప్రధాన ఆకర్షణగా ఉంటుందంటున్నారు చిత్రయూనిట్‌. రేసీ స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కథనం రాబోయే సన్నివేశం ఎలా ఉండబోతుందన్న ఆసక్తికలిగించేలా రూపొందించినట్టుగా వెల్లడించారు. Also Read: ప్రతీ పనికి ఓ ఉద్దేశ్యం ఉంటుందనేది థీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈసినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. `సినిమాలో ఉండే ప్లే ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నటీనటులు కొత్త వారైనప్పటికీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశార`ని తెలిపారు చిత్ర దర్శకుడు అంటున్నారు. మ్యూజిక్‌, ఎడిటింగ్ కూడా ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తాయన్న మోక్ష్‌.. నిర్మాణం విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌కాకుండా సినిమాను తెరకెక్కించినట్టుగా వెల్లడించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NTRkLF

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...