Thursday, 27 December 2018

Vinaya Vidheya Rama Jukebox: ‘వినయ విధేయ రామ’ సాంగ్స్ వచ్చేశాయ్

‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వినయ విధేయ రామ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ వర్క్స్‌ని షురూ చేసింది చిత్ర యూనిత్. తాజాగా ఈమూవీ సాంగ్స్‌ని విడుదల చేశారు. ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రామ్ చరణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘వినయ విధేయ రామ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ వర్క్స్‌ని షురూ చేసింది చిత్ర యూనిత్. తాజాగా ఈమూవీ సాంగ్స్‌ని విడుదల చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Q0WyTX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....