Wednesday, 26 December 2018

బాలీవుడ్ ఆఫర్ తిరస్కరించిన విజయ్

ప్రస్తుతం తెలుగులో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండపై బాలీవుడ్ పరిశ్రమ కన్నేసింది. ఓ వైపు విజయ్... శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండగానే ఓ బాలీవుడ్ అవకాశం అతడి తలుపు తట్టింది. ప్రస్తుతం తెలుగులో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండపై బాలీవుడ్ పరిశ్రమ కన్నేసింది. ఓ వైపు విజయ్... శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండగానే ఓ బాలీవుడ్ అవకాశం అతడి తలుపు తట్టింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2ER2ZaP

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O