Friday, 1 September 2023

Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి బర్త్‌డే గిఫ్ట్.. పవర్‌ఫుల్‌గా పవన్ లుక్

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఎట్టకేలకు హరిహర వీరమల్లు టీమ్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కల్యాణ్ బర్త్‌డే (సెప్టెంబర్ 2) సందర్భంగా ఓ రాకింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6FM1TKk

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw