జైలర్ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటికే రజినీకాంత్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా డైరెక్టర్ నెల్సన్‌కి కూడా అదిరిపోయే కారును బహుమతిగా ఇచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/ikxb02G
No comments:
Post a Comment